ఈ రోజు అనగా తేది 15-05-2023 ఉదయం హనరేబుల్ తెలంగాణ విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబిత ఇంద్రా రెడ్డి గారు సెమ్స్ ఓలంపియాడ్ ఫౌండేషన్ కన్వీనర్ ఆరుకాల రామశ్చంద్రారెడ్డి, కో - ఆర్డినేటర్ యస్.యన్.రెడ్డిలతో కలిసి సెమ్స్ ఓలంపియాడ్ ఫౌండేషన్ 5 సబ్జెక్టుల గ్రూప్ ఓలంపియాడైనా NSEMSO, ఇండివిడ్యూవల్ ఓలంపియాడ్స్ SNSO, SNEO, SNSO SNGKO, SNCSO ల రిజల్ట్స్ ను విడుదల చేసి మాట్లాడుతూ విద్యార్థులలో ప్రతిభను వెలికి తీసి, వారిలో కాంపిటేటివ్ స్పిరిట్ తోపాటు అనలైటికల్, అప్లికేషన్ వివిధ రకాల స్కిల్స్ పెంపోందించే జాతీయ స్థాయి ఓలంపియాడ్ లను నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించిడం కోసం ప్రావీణ్య పురస్కార్, ఏలైట్ అవార్డులు నగదు క్యాష్ రివార్డులు ఇచ్చి వారిని ప్రోత్సాహిస్తున్న నిర్వహకులను మేడమ్ విద్యాశాఖ మంత్రి గారు అభినందించారు. ఇట్టి ఓలంపియాడ్ అవార్డులు, నగదు రివార్డ్ ల బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం జూన్ చివరి వారంలో నిర్వహిస్తామని, కన్వీనర్ రామశ్చంద్రారెడ్డి, కో ఆర్డినేటర్ యస్.యన్.రెడ్డిలు తెలిపారు. ఒకే ర్యాంకుమీద ఇద్దరు అంతకంటే ఏక్కువ మంది వుంటే అనగదును వారందరికి షేర్ చేస్తామని తెలిపారు. AARCREDDY, CONVENOR, S.N.REDDY Co-ordinator.
https://semsolympiad.org/marks
SEMS Olympiad shares your vision of improving the educational standards among the students by encouraging, nurturing and motivating the future generation.
Copyright 2018-2024 All rights reserved by Sems Olympiad Foundation
Best viewed in 1024 X 728 resolution and supported browsers
Developed & Maintained By Kalai Info Logic Private Limited